తన సుమధుర దరహాసంతొ- తొలి చూపులొనే నా మది దొచిన
తన రూపం ఈ స్రుష్టి కే ప్రతి రూపం
తన పెదవులపై చిరునవ్వు - ఓ అందమైన గులాబీ పువ్వు
నవరసభరితమైన తన ముఖ సౌందర్యం వర్ణనాతీతం
తనే నా హ్రుదయ రాణి - తనే నా ప్రేమ వాణి
తను లేని జీవితం నరకం - తనే నా జీవిత మారకం
తను ఎప్పటికైనా వస్తుందని - నా ఆశ ఫలిస్తుందని
ఫ్రతి నిముషం ఒక యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడిని కరుణించవా ఇకనైనా…
Saturday, June 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment