Tuesday, October 30, 2007

నీలో నేనై...

నీ కన్నుల తడిని నేనై నిన్ను ఊరడిస్తాను
నీ సమస్యలకు ఓదార్పు నేనై నీ మదిని శాంతింపజేస్తాను

నీ మనసులో చేరిన ఆనందం నేనై నిన్ను ఉత్సాహపరుస్తాను
నీ పెదవులపై విరేసే చిరునవ్వుల హరివిల్లు నేనై జీవితంలో రంగులు విరబూయిస్తాను.

నీ జీవితంలోని ప్రతీక్షణం నిను అల్లుకునే తీగను నేనై జీవితాన్ని కాంతిమయం చేసేస్తాను.

No comments:

Post a Comment