Tuesday, October 30, 2007

చెలీ నీలో...

సెలయేటి అందాలు నీ నడకల్లో 
విరజాజుల పరిమళాలు నీ మాటల్లో

లేత కిరణాల ఉషోదయాలు నీ చూపుల్లో
దొర్లి పడేను ముత్యాలు నీ పలుకుల్లో

అందుకే చెలీ నే బ్రతికేస్తున్నా నీ తలపుల్లో...

No comments:

Post a Comment