Tuesday, October 30, 2007

చిలిపి చూపుల కాంతిలో...

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...
ఎప్పుడో మర్చిపోయిన నన్ను నేను కనుగొన్నాను.
చెక్కిలి దాటని ఆ నునులేత సిగ్గు దొంతరలో 
చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరయ్యాను.

No comments:

Post a Comment